AKP: సముద్ర ప్రమాదంలో మృతి చెందిన పాయకరావుపేట మండలం వెంకటనగరంకు చెందిన ఉప్పాడ బాబ్జి కుటుంబాన్ని ఆదుకునేందుకు శ్రీనివాసవాడ బలిజ సంఘం ముందుకొచ్చింది. సంఘం తరపున రూ.25 వేల ఆర్థిక సాయాన్ని సోమవారం అందజేశారు. ఆపదలో ఉన్న బాధిత కుటుంబానికి అండగా నిలవడం సామాజిక బాధ్యత అని సంఘ ప్రతినిధులు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబానికి చేయూత


