ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులకు JEE, NEET, EAPCET పరీక్షలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఏటూరునాగారం ITDA PO లెనిన్ తెలిపారు. జువాలజీ, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ బోధించేందుకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు. పదేళ్ల బోధనా అనుభవం, కార్పొరేట్ విద్యాసంస్థల్లో మంచి ఫలితాలు సాధించిన వారు అర్హులన్నారు.
తెలంగాణ
పదేళ్ల అనుభవం ఉన్న టీచర్లకు అవకాశం


