నిజామాబాద్‌లో జరుగుతున్న పాంచజన్య సంకల్ప సభలో మాజీమంత్రి ప్రశాంతి రెడ్డిపై TRS చీఫ్ కవిత మండిపడ్డారు. ప్రశాంత్ రెడ్డిది మహాభారతంలో శకుని లాంటి పాత్ర అని ధ్వజమెత్తారు. ప్రశాంత్ రెడ్డికి ఇక ప్రజా జీవితం లేదని.. బాల్కోండ నుంచి పారిపోవాలన్నారు. తండ్రీకూతుళ్లను విడదీసిన పాపాత్ముడు అని.. కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించాడని ఆరోపించారు.
తెలంగాణ
ప్రశాంత్ రెడ్డి పాపాత్ముడు: కవిత


