యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ ప్రవీణ్ ఆధ్వర్యంలో సోమవారం యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్‌చార్జ్ హరిప్రసాద్, జిల్లా నాయకులు, నియోజకవర్గాల ప్రతినిధులు, మండల స్థాయి నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ బలోపేతం, యువజన సమస్యలపై చర్చించినట్లు తెలిపారు.
తెలంగాణ
యూత్ కాంగ్రెస్ కార్యవర్గ భేటీ


