WNP: వీపనగండ్ల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం సమీక్ష నిర్వహించారు. అధికారులతో మాట్లాడి పనుల పురోగతి, పెండింగ్ సమస్యలు, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. మండలానికి 375 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా 321 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంత్రి సమీక్ష


