NRML: బాసర మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భూమిపూజ చేశారు. దొండాపూర్ లో రూ.30 లక్షలతో కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే కిర్గుల్(బి)లో రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ.10 లక్షలతో వివో బిల్డింగ్, రూ.5 లక్షలతో డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రూ. 65 లక్షల నిధులతో ఎమ్మెల్యే శంకుస్థాపన


