హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేను నిజామాబాద్ కోడలిని తప్పు చేయలేదు'

నిజామాబాద్‌లో జరుగుతున్న పాంచజన్య సంకల్ప సభలో TRS చీఫ్ కవిత కన్నీరు పెట్టుకున్నారు. తన వాళ్లే తనని పార్టీ నుంచి బయటకి గెంటేశారని.. ఏ తప్పు చేయకుండానే తిహార్ జైలుకు పంపారని భావోద్వేగానికి గురయ్యారు. 'నేను నిజామాబాద్ కోడలిని, ఎలాంటి తప్పు చేయలేదు. సొంత గడ్డకు వచ్చిన కాబట్టి ఆపుకున్న సరే కన్నీళ్లు ఆగట్లేవ్. నన్ను పిరికిదాన్ని అనుకోవద్దు' అంటూ పేర్కొన్నారు.