SDPT: తమపై డ్రగ్స్ ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు బెజ్జంకి యూత్ కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. సెప్టెంబర్ 7న బెజ్జంకిలో జరిగే కార్యక్రమానికి ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్ కిట్లతో వచ్చి ప్రజల సమక్షంలో పరీక్ష చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పరీక్ష ఫలితాలను బహిరంగంగా వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
రసమయికి యూత్ కాంగ్రెస్ సవాల్


