MBNR: జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోలీస్ యాక్ట్ సెక్షన్–30 అమల్లో ఉంటుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. సోషల్ మీడియాలో వదంతులు, విద్వేషపూరిత ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలు: ఎస్సీ


