హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖాజాపూర్‌లో సివిల్ రైట్స్ డే

SRD: సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామంలో సర్పంచ్ వార్ల రమ్య తుకారం అధ్యక్షతన సోమవారం సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ జూనియర్ సహాయకులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ పౌర హక్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంటరానితనం, వివక్షకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.