BHPL: తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో TGPSC గ్రూప్-1, 2, 3, 4 పరీక్షలకు ఉచిత బేసిక్ జనరల్ స్టడీస్ ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వనున్నట్లు BHPL జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కుమారస్వామి తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీ అభ్యర్థులు అర్హులన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
మైనార్టీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్..!


