హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూపాలపల్లి నుంచి జాతీయ వేదికలపైకి రాథోడ్ స్వరం..!

BHPL: భూపాలపల్లి జిల్లాకు చెందిన గాయని రాథోడ్ తన గాన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఇటీవల ఓ చలనచిత్ర వేదికపై ఆమె ఆలపించిన పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు మరింత ఆదరణ లభిస్తోంది. భూపాలపల్లి జిల్లాకు చెందిన గాయని జాతీయ స్థాయిలో మరింత రాణించాలని ఉమ్మడి WGL జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.