MBNR: భూత్పూర్ సర్కిల్ కార్యాలయంలో మల్టీజోన్-II ఐజీ షానవాజ్ ఖాసిం సోమవారం వార్షిక తనిఖీ నిర్వహించారు. రికార్డులు, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, నేర నియంత్రణ చర్యలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, పెండింగ్ కేసుల పరిష్కారం, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు అధికారులకు సూచించారు.
తెలంగాణ
భూత్పూర్ సర్కిల్ కార్యాలయంలో తనిఖీ


