హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీకాంత్ రెడ్డిని పరామర్శించిన ఎంపీ

SDPT: సిద్దిపేట పీపుల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొగుట మండలం గుడికందుల మాజీ ఉపసర్పంచ్ శ్రీకాంత్ రెడ్డిని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితుడికి ధైర్యం చెప్పి అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.