ADB: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 23 ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలను ఓర్పుగా విని, వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. కుటుంబ, భూ వివాదాలు తదితర సమస్యలపై ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు.
తెలంగాణ
ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి: SP


