హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసనలకు పిలుపు

NGKL: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు నాగర్‌కర్నూల్‌లోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనలో హామీల అమలు, ప్రజా సమస్యలపై ఏడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.