GDWL: అలంపూర్ ఆలయాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గొంగల ఈశ్వర్ కోరారు. సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఆర్డీఎస్‌కు రావాల్సిన 15.9 టీఎంసీల నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు.
తెలంగాణ
ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వినతి


