BDK: మణుగూరు మండలంలో గతంలో ఎంకే గ్యాంగ్ ఘర్షణలో శివా అనే వ్యక్తి మృతి చెందిన ఘటన తెలిసిందే. ఈ కేసులో ఎంకే గ్యాంగ్‌కు చెందిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మణుగూరు డీఎస్పీ రవీంద్ర రెడ్డి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు.
తెలంగాణ
మణుగూరులో ఎంకే గ్యాంగ్ నిందితుల అరెస్ట్


