హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హరీష్ రావు ఆగ్రహం

SDPT: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట న్యూ హైస్కూల్‌లో జూనియర్ అసిస్టెంట్ కనకయ్య పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తన సొంత ఖర్చుతో ఐప్యాడ్లు అందిస్తానని హరీశ్‌రావు ప్రకటించారు.