MBNR: రాజాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామంలోని ముదిరాజ్ సంఘంలో సోమవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. అజమోని పార్వతమ్మ, బుద్ధుల వెంకటమ్మ కుటుంబాలు నివసిస్తున్న ఇంట్లో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో రూ.6 లక్షల నగదు, బంగారం, వెండి సహా సుమారు రూ.12 లక్షల ఆస్తి పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలని అదుపులోకి తెచ్చారు.
తెలంగాణ
షార్ట్ సర్క్యూట్‌తో రూ.12 లక్షల ఆస్తినష్టం


