MHBD: నెల్లికుదురు మండలంలోని కాచికల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గణపురం సోమయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ


