ADB: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే, ఎక్స్ అఫీషియో సభ్యుడు పాయల్ శంకర్ ప్రభుత్వ అసైన్డ్, ఎఫ్‌టీఎల్ భూములను కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కబ్జా చేశారని వైస్ ఛైర్మన్, పాలకపక్ష కూటమి సభ్యులు ఆరోపించారు. దీంతో స్పందించిన మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష ఎన్నికను బహిష్కరించి వాయిదా వేశారు.
తెలంగాణ
ఆదిలాబాద్‌లో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా..!


