SRD: నారాయణఖేడ్‌లో తెలంగాణ రక్షణ సేన కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. మల్షెట్టి బాపుగారు పార్టీలో చేరిన తర్వాత ప్రజా సమస్యలపై చురుగ్గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఖేడ్‌లో ఏళ్లుగా కొనసాగుతున్న కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడి, ప్రజలకు మార్పు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని కవిత అన్నారు.
తెలంగాణ
ఖేడ్‌లో తెలంగాణ రక్షణ సేన దూకుడు: కవిత


