MDK: మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో VBG రాంజీ పథకంపై సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అవసరమైన పంట కుంటలు, బోరు రీఛార్జి పిట్లు, కాలువల తవ్వకం వంటి పనులపై గ్రామసభలో తీర్మానాలు చేయాలని అధికారులు సూచించారు. ఈ పనులకు డిసెంబర్ నెలాఖరు వరకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఉపాధి హామి పనులపై గ్రామసభ


