JGL: పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దుకై మంగళవారం హైదరాబాద్‌లో 50వేల మందితో మహాధర్నా చేస్తామని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి ప్రకటించారు. జగిత్యాలలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. సీఎం పీఆర్సీ హామీ, సీపీఎస్ రద్దు అమలు కాలేదన్నారు.
తెలంగాణ
హైదరాబాద్‌లో 50 వేల మందితో మహాధర్నా


