హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహనీయులను ఆదర్శంగా తీసుకుని రాణించాలి'

ADB: ఆదిలాబాద్ పట్టణంలో అన్నా భావూ సాఠే జయంతి వేడుకల్లో మాజీమంత్రి జోగు రామన్న పాల్గొని నివాళులర్పించారు. అన్నా భావూ సాఠే, అంబేద్కర్ లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్య వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. BRS హయాంలో గురుకులాల ఏర్పాటు ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు.