హైదరాబాద్: 28°C
తెలంగాణ

780 మంది రైతులకు భూపట్టాలు పంపిణీ

KMM: కేసముద్రం మండలం నారాయణపురంలో సోమవారం 1,378 ఎకరాల అసైన్డ్‌ భూమికి సంబంధించి 780 మంది రైతులకు పట్టా పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని రైతులకు పట్టాలు అందజేశారు. భూమిపై రైతులకు హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.