NGKL: తెలంగాణ ఫైర్ సర్వీసెస్‌లో 42 ఏళ్లపాటు సేవలందించిన నాగర్‌కర్నూల్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఐ. కృష్ణమూర్తిని పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేంద్రకుమార్ హాజరై ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో ఆయన సేవలను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
42 ఏళ్ల ఫైర్ సేవలకు ఘన సన్మానం


