NGKL: తోడబుట్టిన అనుబంధానికి వయసు అడ్డుకాదని బాలమ్మ నిరూపించారు. వనపర్తి జిల్లా చీమనగుంటపల్లికి చెందిన బాలమ్మ (92), బిజినేపల్లి మండలం మంగనూరుకు చెందిన తమ్ముడు తిమ్మగళ్ల బాలమశయ్య (70)కు ఏటా రాఖీ కడుతున్నారు. ఈ ఏడాది 42 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి ఆప్యాయంగా రాఖీ కట్టారు. వీరి అనుబంధాన్ని కుటుంబ సభ్యులు ఆనందంగా అభినందించారు.
తెలంగాణ
92 ఏళ్ల వయసులోనూ రాఖీ వేడుక!


