హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముమ్మరంగా కాలువల పూడికతీత పనులు

NRPT: మక్తల్ మండలం భూత్పూర్ లెఫ్ట్ కెనాల్ పరిధిలోని బెకర్పల్లి నుంచి పిన్నంచర్ల రూట్ వరకు సాగునీరు సక్రమంగా అందేలా కాలువల్లో పూడికతీత పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా కాలువలు సాఫీగా ఉండేలా మక్తల్ మాజీ ఉపసర్పంచ్ వాకిటి శేషగిరి దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తూ, ప్రతి గ్రామానికి సాగునీరు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.