హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు SP సత్కారం'

ADB: జిల్లాలో 41 ఏళ్లుగా పోలీసు వ్యవస్థకు సేవనందించిన మావల ఎస్సై ఎండి యూనుస్, నేరడిగొండ కానిస్టేబుల్ గంగారం సోమవారం పదవీ విరమణ పొందారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వారిని కుటుంబ సభ్యుల సమక్షంలో శాలువాతో సత్కరించి బహుమతులు అందజేశారు. వారి సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షించారు.