AKP: నాతవరం మండల అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి సూచించారు. సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పెదబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో రూ.49 లక్షలతో రైతుబజారు ఆధునీకరణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'అభివృద్ధికి సమష్టి కృషి అవసరం'


