హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకి చేరుకున్న మంత్రి లోకేష్

VZM: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి మంత్రి లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు హోం మంత్రి అనిత ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విశాఖ ఎండాడలో ఏఐజీ ఆధ్వర్యంలో ఆసుపత్రి, నర్సింగ్ కళాశాలకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నట్లు ఆమె తెలిపారు.