W.G: శ్రావణ మాసం సందర్భంగా సోమారామం క్షేత్రంలో సారె మహోత్సవం వైభవంగా జరిగింది. ఛైర్మన్ చింతలపాటి బంగార్రాజు, భక్తులు దాదాపు 8వేల కిలోల సారెతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని MLA పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. అర్చకులు సంప్రోక్షణ చేసి, పార్వతీ, అన్నపూర్ణమ్మలకు సారె సమర్పించారు. ప్రసాదాన్ని భక్తులకు పంచినట్లు ఆలయాధికారి రామకృష్ణంరాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవార్లకు 8వేల కిలోల సారె..!


