హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భాస్కరరావు దంపతులకు ఎమ్మెల్యే సన్మానం

E.G: అనపర్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన ఇండిగిమిల్లి భాస్కరరావు దంపతులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి సేవలను కొనియాడుతూ.. భవిష్యత్ జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.