హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విమానం ఆలస్యం.. ప్రయాణికులు ఆగ్రహం!

NTR: బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన ఎయిరిండియా విమానం తీవ్రంగా ఆలస్యమైంది. ఉదయం 7 గంటలకు బయల్దేరాల్సిన ఈ విమానం ఎంతకీ కదలకపోవడంతో విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది సరైన సమాచారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రయాణికుల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.