GNTR: ఫిరంగిపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న కే. సాంబిరెడ్డి పదవీ విరమణ కార్యక్రమం రేపూడి గ్రామంలోని యార్డులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ తడవర్తి కేశవరావు హాజరై సాంబిరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. సాంబిరెడ్డి సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మార్కెట్ యార్డులో పదవీ విరమణ


