CTR: పుంగనూరు(M) కమతంపల్లిలో జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు హేమచంద్ర ఆధ్వర్యంలో వడ్డెర విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది బేబీరాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వడ్డెరలను ST జాబితాలో చేర్చి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. వడ్డెరల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో వడ్డెర విమోచన దినోత్సవం


