హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PGRS వినతులను పరిష్కరించాలి: జేసీ

ATP: ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను అధికారులు నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ క్లినిక్ 255, నాన్ రెవెన్యూ 231 కలిపి మొత్తం 486 అర్జీలు వచ్చాయన్నారు.