CTR: బోయకొండ గంగమ్మ ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాల నిర్వహణకు భక్తుడు విరాళం అందించినట్టు ఈవో ఏకాంబరం సోమవారం తెలిపారు. చౌడేపల్లెకు చెందిన శ్రీరామ జగదీష్, హిమబిందు రూ. 50 వేలు విరాళం అందించినట్టు చెప్పారు. ఈ క్రమంలో వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
బోయకొండ గంగమ్మ గోశాలకు విరాళం


