VSP: యారాడ బీచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు వచ్చిన ఆవిరల్ సింగ్ అనే యువకుడు ప్రమాదవశాత్తూ ఆదివారం సముద్రంలో గల్లంతైన విషయం తెలిసిందే. అయితే సోమవారం నేవీ ఆధ్వర్యంలో తీవ్రగాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇంతవరకు ఆవిరల్ సింగ్ ఆచూకీ లభించలేదు. కోస్ట్‌గార్డ్ సిబ్బంది కూడా గాలింపు చర్యలు చేపట్టారు .
ఆంధ్రప్రదేశ్
VIDEO: కొనసాగుతున్న గాలింపు చర్యలు


