హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పీజీఆర్‌ఎస్‌ అర్జీలపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి..!'

సత్యసాయి జిల్లా ప్రజలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా సమర్పించిన అర్జీలపై ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వాలని అధికారులు కోరారు. ఇందుకోసం పీజీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్‌ క్యూఆర్‌ కోడ్‌ను ఉపయోగించి అర్జీ నంబర్‌తో స్పందన నమోదు చేయవచ్చని తెలిపారు. ఫీడ్‌బ్యాక్‌ అందిన అనంతరం సంబంధిత అధికారి అర్జీదారుడిని సంప్రదిస్తారని పేర్కొన్నారు.