హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోరుకొండ ఎస్సైగా ఆర్ శివాజీ బాధ్యతలు స్వీకరణ

E.G: కోరుకొండ ఎస్సైగా ఆర్. శివాజీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో గోకవరం ఎస్సైగా పనిచేసిన ఆయన బదిలీపై కోరుకొండకు వచ్చారు. అనంతరం బొమ్మూరు, రాజమండ్రి, దేవరపల్లి తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ మంచి గుర్తింపు పొందారు. గతంలో కోరుకొండలో పనిచేసిన అనుభవం ఉండటంతో స్థానిక పరిస్థితులపై అవగాహన ఉంది. తిరిగి కోరుకొండ ఎస్సైగా బాధ్యతలు చేపట్టడంతో స్థానికులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.