హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనిగిరిలో తల్లిపాలే విషమయ్యాయి: MLA ఉగ్ర

ప్రకాశం: గత ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రజలను మోసంచేసిందని MLA ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడమే కాకుండా నిర్వాసితులకు ప్యాకేజీ అందించి న్యాయం చేశామన్నారు. తమ నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యతో తల్లిపాలే విషమై ఎంతోమంది అనారోగ్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.