హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యూరియా కోసం రైతుల ఆందోళన

NZB: యాప్ విధానాన్ని రద్దు చేసి షరతులు లేకుండా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇందల్వాయి సహకార సంఘం పరిధిలో సోమవారం యూరియా కోసం ఆన్‌లైన్‌లో స్టాక్ అందుబాటులో ఉంచిన కొద్ది నిమిషాల్లోనే స్టాక్ పూర్తిగా అయిపోవడంతో పలు గ్రామాల రైతులు సహకార సంఘం వద్ద నిరసన చేపట్టారు.