సత్యసాయి: పుట్టపర్తిలో ఏపీ రజక ఎస్సీ సాధన కమిటీ ప్రతినిధులు కలెక్టర్‌కు వినతి సమర్పించారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రజకుల సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సంఘం నేతలు కోరారు.
ఆంధ్రప్రదేశ్
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని వినతి


