సత్యసాయి: పుట్టపర్తిలో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్ చేసింది. శ్రీసత్యసాయి జిల్లాలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న బకాయిలను త్వరగా విడుదల చేయాలని కోరింది. ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి'


