KMR: మెరుగైన వైద్యం కోసం జిల్లాకేంద్రంలోని బోధనాసుపత్రికి వస్తున్న రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. నిత్యం ఓపీ 1,200కు పైగా ఉంటుండటంతో సకాలంలో అందరికీ వైద్యసేవలు అందడం లేదు. రోగ నిర్ధారణ కోసం వైద్యులు రక్త పరీక్షలు సూచిస్తున్నారు. పరీక్షల రిపోర్టులు వచ్చేసరికి రోజు గడిచిపోవడంతో మారుమూల గ్రామాల నుంచి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ
బోధనాసుపత్రిలో రోగులకు తప్పని నిరీక్షణ


