హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వెలిగొండ సభలో గళమెత్తిన MLA అశోక్

ప్రకాశం: పశ్చిమ ప్రాంత ప్రజల తలరాతను మార్చిన దేవుడు సీఎం చంద్రబాబు అని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. గంటవానిపల్లెలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. వెలిగొండ జలాలను అందించడం ద్వారా పశ్చిమ ప్రకాశం, ఉదయగిరి, బద్వేల్ నియోజకవర్గాలకు నీరందించి అభివృద్ధి దిశగా బాటలు వేసిన మహానేత చంద్రబాబు అని ఆయన కొనియాడారు.