హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గురుకులంపై హామీ అమలు చేయాలి'

AKP: మారికవలస గురుకులం స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీని కొనసాగిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాలదేవ్ ఖండించారు. పాడేరులో ఎస్ఎఫ్ఐ నేతలతో మీడియాతో మాట్లాడారు. ఆదివాసీ ఉద్యమ నాయకులను గృహ నిర్బంధాలు, అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. విద్యార్థులను పాఠశాలకు తరలించినప్పటికీ సరైన వసతి, భోజన సదుపాయాలు కల్పించలేదని ఆరోపించారు.